Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిపక్ష నేత హోదాకు కేసీఆర్ న్యాయం చేయాలి

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:16 PM హైదరాబాద్General
ప్రతిపక్ష నేత హోదాకు కేసీఆర్ న్యాయం చేయాలి - Udayam
ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష నేత హోదాకు కేసీఆర్ న్యాయం చేయాలని, అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైతే ఆ పదవిని వేరొకరికి అప్పగించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన కాంగ్రెస్ మహాధర్నాలో మాట్లాడిన ఆయన, కేసీఆర్ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారని మండిపడుతూ, తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...