Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎర్రవెల్లి నుంచి బయలుదేరిన కేసీఆర్

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 27, 2026 3:20 PM హైదరాబాద్General
 ఎర్రవెల్లి నుంచి బయలుదేరిన కేసీఆర్ - Udayam
తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకోవడంతో పాటు, పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం, భరోసా కల్పించనున్నారు.

Comments

G
Loading comments...