వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పాలిచ్చే బర్రెను పక్కన పెట్టి.. ప్రజలు తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. పని చేస్తున్న ప్రభుత్వానికి అడ్డంకులు కల్పించకూడదనే కేసీఆర్ బయటకు రావడం లేదన్నారు.
మూడేళ్లుగా ఆయన కనిపించకపోయినా ప్రజల్లో ఆదరణ తగ్గలేదని చెప్పారు. రైతుబంధు సకాలంలో అందేదని గుర్తుచేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసాను మూడుసార్లు ఎగ్గొట్టిందని విమర్శించారు.
Comments
Loading comments...

