Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జయశంకర్‌ సార్‌ను కేసీఆర్‌ తండ్రిలా గౌరవించేవారు

Follow Udayam on Google
రాజిత దేవి Aug 06, 2026 12:24 PM హైదరాబాద్General
జయశంకర్‌ సార్‌ను కేసీఆర్‌ తండ్రిలా గౌరవించేవారు - Udayam
ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ను కేసీఆర్‌ తండ్రిలా గౌరవించేవారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ తెలిపారు. ప్రతి సభలో ఆయనకు పాదాభివందనం చేసేవారని పేర్కొన్నారు. జయశంకర్‌ నిరాడంబర జీవితం, తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని దేశపతి కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా జయశంకర్‌ను ఎంతో గౌరవించారని తెలిపారు.

Comments

G
Loading comments...