Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేబీఆర్‌ పార్కు పనుల వేగం

వివేక్ గౌడ్ Jul 18, 2026 8:55 AM హైదరాబాద్about 1 hour ago
కేబీఆర్‌ పార్కు పనుల వేగం - Udayam Digital
కేబీఆర్‌ పార్కు చుట్టూ రూ.1,090 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ వేగవంతం చేసింది. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ, ఉన్న రహదారిపైనే పిల్లర్లు, తవ్వకం పనులను ఇంజినీరింగ్ విభాగం చకచకా ముందుకు తీసుకెళ్తోంది. గతంలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కోర్టుకు వివరాలు అందించి, యజమానులను ఒప్పించి సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...