Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KBR పార్క్ పరిసరాల్లో నేటి నుంచి వన్‌వే ట్రాఫిక్

Follow Udayam on Google
Girish Bidkar Aug 18, 2026 7:48 AM హైదరాబాద్తెలంగాణ
KBR పార్క్ పరిసరాల్లో నేటి నుంచి వన్‌వే ట్రాఫిక్ - Udayam
నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణ పనుల నేపథ్యంలో KBR పార్క్ పరిసరాల్లో నేటి ఉదయం 6 గంటల నుంచి వన్‌వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. ఇందుకోసం సైన్‌బోర్డులు, లేన్ మార్పులు, ఫ్రీ లెఫ్ట్‌లను ఏర్పాటు చేసిన అధికారులు గూగుల్ మ్యాప్‌లోనూ మార్గాలను అప్‌డేట్ చేశారు. ట్రాఫిక్ మార్పులను గమనించి నిబంధనలు పాటించాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.

Comments

G
Loading comments...