Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కబడ్డీలో పల్నాడు జట్టు ప్రభంజనం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 12:11 AM పల్నాడుGeneral
కబడ్డీలో పల్నాడు జట్టు ప్రభంజనం - Udayam
తిరుపతిలో జరిగిన అమరావతి ఛాంపియన్‌షిప్‌–2.0 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అండర్‌–17 పల్నాడు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. 26 జిల్లాల జట్లు పాల్గొన్న పోటీల్లో వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు A. వెంకట గోపి, K.రిషిన్, K.అశోక్ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. శుక్రవారం విజేతలను కళాశాల యాజమాన్యం అభినందించింది.

Comments

G
Loading comments...