Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపల్లికి కొత్త ఎంపీడీవో

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:22 PM జనగామ General
రఘునాథపల్లికి కొత్త ఎంపీడీవో - Udayam
రఘునాథపల్లి ఎంపీడీవోగా కుమారి కావ్య శ్రీనివాసన్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎంపీడీవో గార్లపాటి శ్రీనివాసులు పదవీ విరమణ పొందడంతో, నర్మెట్ట నుంచి బదిలీపై కావ్య శ్రీనివాసన్ వచ్చారు. నూతన ఎంపీడీవోను పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...