Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRS పార్టీతో కలిసేదే లేదు: కవిత

Follow Udayam on Google
మానస శర్మ Jul 09, 2026 2:03 PM హైదరాబాద్General
BRS పార్టీతో కలిసేదే లేదు: కవిత - Udayam
తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌తో కలిసేది లేదని టీఆర్ఎస్ చీఫ్ కవిత స్పష్టం చేశారు. తాను మళ్లీ ఆ పార్టీలోకి వెళ్తానంటూ కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి నీతి, నియమాలు లేవని విమర్శించారు. తల్లి, చెల్లి అనే సభ్యత మరిచి సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారని కవిత తీవ్రంగా ఫైరయ్యారు.

Comments

G
Loading comments...