Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ సార్‌కు కవిత ఘన నివాళి

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Aug 06, 2026 1:08 PM హైదరాబాద్తెలంగాణ
జయశంకర్ సార్‌కు కవిత ఘన నివాళి - Udayam Digital

Photo Gallery

జయశంకర్ సార్‌కు కవిత ఘన నివాళి - gallery image 1
జయశంకర్ సార్‌కు కవిత ఘన నివాళి - gallery image 2
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా కల్వకుంట్ల కవిత ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా జయశంకర్‌ ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తామని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...