Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంకల్ప సభకు బయలుదేరిన కవిత

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 06, 2026 12:49 PM హైదరాబాద్General
సంకల్ప సభకు బయలుదేరిన కవిత - Udayam
సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బయలుదేరారు. పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి సభా ప్రాంగణానికి పయనమయ్యారు. సభకు హాజరయ్యేందుకు కవిత పార్టీ శ్రేణులతో కలిసి బయలుదేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...