Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడుకు కావేరి నీరు విడుదల

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 7:49 AM జాతీయంGeneral
తమిళనాడుకు కావేరి నీరు విడుదల - Udayam
తమిళనాడుకు రోజూ 12 వేల క్యూసెక్కుల కావేరి నీటిని విడుదల చేయాలని కర్ణాటకను సుప్రీంకోర్టు ఆదేశించింది. కావేరి నీటి నిర్వహణ ప్రాధికార సంస్థ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. వర్షాభావంతో జలాశయాల్లో తగిన నిల్వలు లేవని కర్ణాటక వాదించింది. ప్రస్తుత పరిస్థితులపై నివేదిక సమర్పించాలని సూచించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...