వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్‌లో JNTU నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కౌంటర్‌ఫ్లో బస్ రాపిడ్ ట్రాన్సిట్ (బీఆర్‌టీ) వ్యవస్థ ఏర్పాటుపై జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రత్యామ్నాయాలపై చర్చించారు. వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు బస్సులతో భౌతిక ట్రయల్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

