Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌంటర్‌ టికెట్లకూ బీమా: సుప్రీం ఆదేశం

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 7:01 AM జాతీయంGeneral
కౌంటర్‌ టికెట్లకూ బీమా: సుప్రీం ఆదేశం - Udayam
రైల్వే కౌంటర్లలో కొనుగోలు చేసే టికెట్లకూ ఆన్‌లైన్‌ టికెట్లతో సమానంగా బీమా కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్టోబర్‌ 27 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఆదేశాల అమలులో విఫలమైతే రైల్వే బోర్డుదే బాధ్యతని హెచ్చరించింది. నవంబర్‌ 16న బోర్డు చైర్మన్‌, సభ్యులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. భద్రతా నిధుల వినియోగంపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...