Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌన్సిలర్ ఈర్షాద్‌కు ఘన సన్మానం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 6:35 PM వికారాబాద్General
కౌన్సిలర్ ఈర్షాద్‌కు ఘన సన్మానం - Udayam
​తాండూరు మున్సిపల్ 7వ వార్డులోని రోడ్డుకు 'విలియంమూన్ చౌరస్తా'గా పేరు పెట్టించేందుకు కౌన్సిల్ ఆమోదం దక్కేలా కృషి చేసిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్‌ను గురువారం పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. స్థానికుల ఆకాంక్షను నెరవేర్చినందుకు పలువురు ఆయనను అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధే తన లక్ష్యమని ఈర్షాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...