వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాదాయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు సాగు పత్రాలు ఇచ్చి ప్రభుత్వ పథకాలు అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు నంబూరు డిమాండ్ చేశారు. ఈ మేరకు టెక్కలి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. బ్యాంకు రుణాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎల్‌నినో నష్టాల దృష్ట్యా రుణాలు రద్దు చేసి మరో ఏడాది సాగు అవకాశం కల్పించాలని కోరారు. రైతులకు బీమా సౌకర్యం కల్పించి, వారి పేర్లను దేవాలయాల వద్ద ప్రకటి
Comments
Loading comments...

