Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కశ్మీర్‌లో మేఘ విస్ఫోటం: 12 మంది మృతి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 20, 2026 6:34 AM జాతీయంGeneral
కశ్మీర్‌లో మేఘ విస్ఫోటం: 12 మంది మృతి - Udayam
జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో మేఘ విస్ఫోటం కారణంగా భారీ వరదలు సంభవించి 12 మంది మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసమవగా.. పలువురు గల్లంతయ్యారు. ఈ విపత్తు నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా తన దిల్లీ ఆందోళనను విరమించుకుని అత్యవసరంగా జమ్మూకు బయల్దేరారు. పూంఛ్‌ జిల్లా సురన్‌కోట్‌ ప్రాంతంలోనే అత్యధికంగా పది మంది ప్రాణాలు కోల్పోయారు.

Comments

G
Loading comments...