Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్వేటినగరం తాసిల్దార్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్

Follow Udayam on Google
M S Balaji Jul 29, 2026 1:34 PM చిత్తూరుGeneral
కార్వేటినగరం తాసిల్దార్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ - Udayam
కార్వేటి నగరం మండల తహశీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్వేటినగరం మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నాగరాజు,రెవెన్యూ శాఖ, వీఆర్వోలు,సర్వేలు రెవిన్యూ శాఖ పై సమీక్ష సమావేశం జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ నిర్వహించారు బుధవారం నిర్వహించారు.

Comments

G
Loading comments...