Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తి 'సర్దార్-2' రిలీజ్ డేట్ ఫిక్స్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jun 24, 2026 12:30 PM జాతీయంవినోదం
కార్తి 'సర్దార్-2' రిలీజ్ డేట్ ఫిక్స్ - Udayam
తమిళ స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' విడుదల తేదీ ఖరారైంది. PS మిత్రన్ తెరకెక్కించిన ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎస్‌.జె. సూర్య విలన్‌గా నటిస్తున్న ఈ మూవీకి సామ్ CS సంగీతం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...