Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక సీఎం రాజీనామా!

Follow Udayam on Google
Ravi Shukla May 28, 2026 10:21 AM జాతీయంGeneral
కర్ణాటక సీఎం రాజీనామా! - Udayam
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన గవర్నర్‌ను కలవనున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో అధికార మార్పిడికి మార్గం సుగమం చేస్తోంది. మే 30న నూతన ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...