వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా కడేచూరు రసాయన పరిశ్రమలో వాయువు లీకై ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా, వారిని రాయచూర్ ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణేశ్ ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

