Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కర్మాఖ్య’ మూవీ ట్రైలర్‌ విడుదల

కిరణ్ కుమార్ Jul 24, 2026 4:08 PM అల్ ఇండియా about 2 hours ago
‘కర్మాఖ్య’ మూవీ ట్రైలర్‌ విడుదల - Udayam Digital
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయకృష్ణ తెరకెక్కించిన ‘కామాఖ్య’ చిత్రం ‘కర్మాఖ్య’ పేరుతో ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విజయశాంతి విడుదల చేశారు. ఇది అమ్మవారి అంశాలతో కూడిన క్రైమ్‌ థ్రిల్లర్ అని, వందశాతం థ్రిల్‌ ఇస్తుందని దర్శకుడు అభినయ కృష్ణ ధీమా వ్యక్తం చేశారు. మంచి కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...