Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయిలో కమిషనర్‌ తనిఖీలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 2:20 PM వరంగల్తెలంగాణ
పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయిలో కమిషనర్‌ తనిఖీలు - Udayam
వరంగల్‌ కరీమాబాద్‌లో బల్దియా కమిషనర్‌ టి. వెంకన్న పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు, సిబ్బంది హాజరు, ఇంటింటికీ చెత్త సేకరణ తీరును తనిఖీ చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. రోడ్డుపై పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. వ్యర్థాలు వేసిన బాధ్యులను గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...