Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన బండి సంజయ్‌

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 2:46 PM కరీంనగర్General
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన బండి సంజయ్‌ - Udayam
కరీంనగర్‌ 21వ డివిజన్‌ విద్యానగర్‌ శ్రీరాంనగర్‌ కాలనీలో రూ.కోటితో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. 16వ డివిజన్‌లో రూ.15 లక్షల పైప్‌లైన్‌ పనులకు భూమిపూజ చేశారు. నగర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని బండి సంజయ్‌ కోరారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...