Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్గిల్ విజయ్ దివస్ వేడుకలకు సర్వం సిద్ధం

రూపేష్ గౌడ్ Jul 25, 2026 10:18 AM అల్ ఇండియా about 2 hours ago
కార్గిల్ విజయ్ దివస్ వేడుకలకు సర్వం సిద్ధం - Udayam Digital
లదాఖ్‌లోని ద్రాస్ వద్ద ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ 27వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం చేసుకుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పిస్తారని, వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...