వార్తలకు తిరిగి వెళ్లండి
కార్గిల్ శౌర్య విజయ్ యాత్ర

దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా న్యూఢిల్లీలో 'శౌర్య విజయ్ యాత్ర' ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జెండా ఊపి ఈ మోటార్‌సైకిల్ సాహస యాత్రను ప్రారంభించారు.
జావా యెజ్డీ బైక్‌లపై 28 మంది రైడర్లు 13 రోజుల పాటు 1,900 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. అమరవీరుల కుటుంబాలు, రక్షణ దళాల సిబ్బందితో సాగే ఈ యాత్ర ఈ నెల 26న ముగియనుంది.
Comments
Loading comments...