వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ అంబేడ్కర్ కళాభవన్‌లో జిల్లా అధ్యక్షుడు ధారా రామచందర్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీ కమిటీల బలోపేతంపై చర్చించారు.
బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలను పటిష్టం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ సూచించారు. అక్టోబర్ 9న జరిగే మాన్యవర్ కాన్షీరాం వర్ధంతి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

