వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి 132 కేవీ లైన్ల మరమ్మతుల కారణంగా పొదిలి, ఉదయగిరి నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వోల్టేజీ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
తక్కువ వోల్టేజీ సమయంలో మోటార్లు, ఏసీలు, ఇతర ఎక్కువ లోడ్ కలిగిన పరికరాలను వినియోగించవద్దని సూచించారు. వినియోగదారులను విద్యుత్ పరికరాలను ఆపరేట్ చేయవద్దని హెచ్చరించారు.
Comments
Loading comments...

