వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరు మండలం కంచిరావుపల్లి ప్రభుత్వ పాఠశాల ఆటస్థలం చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో నిండిపోయి అపరిశుభ్రంగా మారింది. దీంతో విద్యార్థులు ఆటలు ఆడేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
గత నెలలో అంగన్వాడీ సిబ్బంది భాగ్యమ్మను పాము కాటేసిన ఘటన చోటుచేసుకుంది. ఆటస్థలాన్ని శుభ్రం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...

