Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకల్ పాఠశాలకు ప్రశంసలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 15, 2026 10:23 AM కామరెడ్డిGeneral
కనకల్ పాఠశాలకు ప్రశంసలు - Udayam
కామారెడ్డి జిల్లా కనకల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపు, ప్రగతిపై పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ప్రశంసలు కురిపించారు. బడి అభివృద్ధికి కృషి చేసిన ప్రతినిధులను, ఉపాధ్యాయులను మంగళవారం అభినందించారు. సర్పంచ్, గ్రామస్థుల సహకారం మరియు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ అద్భుత పురోగతి సాధ్యమైందని కొనియాడారు. ఇతర పాఠశాలలకు కనకల్ ఆదర్శంగా నిలిచిందన్నారు.

Comments

G
Loading comments...