Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డికి ఎల్లో అలర్ట్‌ జారీ

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 05, 2026 5:07 PM కామరెడ్డిGeneral
కామారెడ్డికి ఎల్లో అలర్ట్‌ జారీ - Udayam
కామారెడ్డి జిల్లాలో బుధవారం ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ నెల 6 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా బలమైన గాలులు, 11 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...