Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కత్తితో కమల్‌ హాసన్‌..

Follow Udayam on Google
Sai Sep 03, 2026 3:03 PM జాతీయంవినోదం
కత్తితో కమల్‌ హాసన్‌..  - Udayam
కమల్‌ హాసన్‌, దర్శకుడు ఎస్‌.యు. అరుణ్‌కుమార్‌ కాంబినేషన్‌లో కొత్త చిత్రం ప్రకటించారు. పోస్టర్‌లో కమల్‌ కత్తి పట్టుకుని విభిన్నమైన లుక్‌లో కనిపించారు. కథ, పాత్ర వివరాలను మేకర్స్‌ వెల్లడించలేదు. ఈ చిత్రాన్ని కమల్‌ హాసన్‌, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మిస్తున్నారు.

Comments

G
Loading comments...