Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్

Follow Udayam on Google
రచన దేవి Jul 06, 2026 12:03 PM జాతీయంవినోదం
కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ - Udayam
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కల్యాణ్‌రామ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం నుండి కల్యాణ్‌రామ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమా 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీర్తి సురేశ్, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...