Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం గర్భగుడి తొలగింపు

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Aug 06, 2026 8:55 PM జయ శంకర్ భూపాలపల్లి తెలంగాణ
వారం రోజుల వ్యవధిలో కాళేశ్వరం ఆలయ గర్భగుడి, రాజగోపురాలు, ప్రాకారాలను అధికారులు కూల్చివేశారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగానే ఈ కట్టడాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. దశాబ్దాల చరిత్ర కలిగిన గర్భగుడి కూల్చివేయడంతో స్థానికులు, అర్చకులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Comments

G
Loading comments...