Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ సమస్యలపై ఎమ్మెల్యే ఆరా

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 3:24 PM కడపGeneral
విద్యుత్‌ సమస్యలపై ఎమ్మెల్యే ఆరా - Udayam
కలసపాడు మండలంలో విద్యుత్‌ అంతరాయం, లోవోల్టేజ్‌ సమస్యలపై బద్వేల్‌ ఎమ్మెల్యే సుధా ఆరా తీశారు. గురువారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారులు సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పీఏసీఎస్‌ ఛైర్మన్‌ దుగ్గిరెడ్డి, ఎంపీపీ నిర్మలాదేవి, ఏపీ టూరిజం మాజీ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...