Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Influencers తో ఎస్పీ ‘చేరువ’

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 10:46 AM కాకినాడGeneral
Influencers తో ఎస్పీ ‘చేరువ’ - Udayam
కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ఎస్పీ జి.బిందుమాధవ్‌ ‘చేరువ’ కార్యక్రమం నిర్వహించారు. సోషల్ మీడియా పోస్టుల ప్రభావం, పోలీసులపై ప్రజల అభిప్రాయాలు, సైబర్‌ నేరాలపై చర్చించారు. నిర్ధారణ కాని సమాచారం, వదంతులను ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...