Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా లక్ష్మీదేవి

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 7:24 PM కాకినాడGeneral
కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా లక్ష్మీదేవి - Udayam
కాకినాడ ఆర్టీసీ డిపో నూతన మేనేజర్‌గా గంగుమళ్ల రమా లక్ష్మీదేవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అమలాపురం డిపోలో అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేసిన ఆమె పదోన్నతిపై కాకినాడ డిపో మేనేజర్‌గా నియమితులయ్యారు. కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారిగా పదోన్నతి పొందిన ఎంయువి మనోహర్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు.

Comments

G
Loading comments...