Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ: నంబర్ ప్లేట్ లేకుంటే సీజ్

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 7:35 PM కాకినాడGeneral
కాకినాడ: నంబర్ ప్లేట్ లేకుంటే సీజ్ - Udayam
కాకినాడలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రాఫిక్-1 సీఐ నూని రమేశ్ సూచించారు. హెల్మెట్ లేకుంటే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వాహనాలకు రెండు వైపులా నెంబర్ ప్లేట్లు ఉండాలని, ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సీఐ, శుక్రవారం మెయిన్ రోడ్డులో వాహనదారులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...