Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయుల నాటి బావి నేటికీ జీవనాధారం

పవన్ కుమార్ Jul 27, 2026 5:17 PM సూర్యాపేటతెలంగాణ
కాకతీయుల నాటి బావి నేటికీ జీవనాధారం - Udayam Digital
కాకతీయుల కాలంలో వర్ధమాన మహారాజు నిర్మించిన కామాక్షమ్మ బావి నేటికీ వర్ధమానుకోటలోని కొన్ని కాలనీలకు తాగునీటిని అందిస్తోంది. ఒకప్పుడు గ్రామమంతటికీ ఈ బావే ప్రధాన నీటి వనరుగా ఉండేదని స్థానికులు తెలిపారు. బావి చుట్టూ 16 మోటలు ఉండేవని, ఒకేసారి 16 మంది నీరు తీసుకునేవారని చెబుతున్నారు. పుట్టకోట, కామాక్షి ఆలయంతో ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...