వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు 317 కేసులు నమోదు చేసి రూ.69,160 జరిమానా విధించారు. గురువారం నిర్వహించిన తనిఖీల్లో ఈ కేసులు నమోదయ్యాయి.
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

