వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబరు 1, 2 తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబరు 1న మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
సెప్టెంబరు 2న ఉదయం 7 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులర్పిస్తారు.
Comments
Loading comments...

