వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో అక్టోబర్ 1న కబడ్డీ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు గురుశేఖర్, ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య తెలిపారు.
2026 నవంబర్ 29 నాటికి 20 ఏళ్లలోపు వయసున్న క్రీడాకారులు అర్హులని పేర్కొన్నారు. బాలుర బరువు 75, బాలికల బరువు 65 కిలోల్లోపు ఉండాలని తెలిపారు.
Comments
Loading comments...

