వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా మున్సిపల్ ఛైర్మన్ తుమోల్ల దత్తాత్రి కబడ్డీ ఆడారు. కిసాన్‌గల్లీలో గురువారం రాత్రి హిందూవాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.
అనంతరం తోటి కౌన్సిలర్లు, నాయకులతో కలిసి కోర్టులోకి దిగారు మరియు రైడ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఆకట్టుకున్నారు. వారితో సరదాగా కబడ్డీ ఆడి ఉత్సాహం నింపారు.
Comments
Loading comments...

