వార్తలకు తిరిగి వెళ్లండి

కావలి జీఆర్పీ పరిధిలోని బిట్రగుంట–ఎస్‌వీపీఎం రైల్వే స్టేషన్ల మధ్య రైలు నుంచి జారిపడి 55–60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రోజ్ కలర్ చొక్కా, కాఫీ కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కుడి భుజంపై త్రిశూలం, కుడి చేతిపై ‘N శ్రీదేవి’ టాటూ, ఎడమ చేతిపై గ్లోబ్, గద్ద గుర్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

