Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కావేరమ్మపేటలో రేపు రక్తదాన శిబిరం

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 4:01 PM మహబూబ్‌నగర్General
కావేరమ్మపేటలో రేపు రక్తదాన శిబిరం - Udayam
మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జడ్చర్ల కావేరమ్మపేటలో బుధవారం ఉదయం రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. మర్కస్ మీలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ శిబిరం జరగనుంది. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరారు. అధిక సంఖ్యలో రక్తదాతలు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...