Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రపల్లిలో 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:18 AM మహబూబాబాద్ General
కాట్రపల్లిలో 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు - Udayam
కేసముద్రం మండలం కాట్రపల్లిలో వ్యవసాయ విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు అదనంగా 100 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికి 18 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మళ్లించారు. దీంతో ఆయా రైతులకు వోల్టేజ్ సమస్యలు తగ్గి, మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...