Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటన్‌ సంపత్‌రెడ్డికి కళాకారుల సంఘం అధ్యక్ష పదవి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 12:40 PM కరీంనగర్General
కాటన్‌ సంపత్‌రెడ్డికి కళాకారుల సంఘం అధ్యక్ష పదవి - Udayam
చిగురుమామిడి మండలం లంబాడిపల్లి కళాకారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. సంఘం అధ్యక్షుడిగా కాటన్‌ సంపత్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా నక్క ఓదెలు యాదవ్‌ను సభ్యులు ఎన్నుకున్నారు. కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు, కార్యదర్శి తెలిపారు. కళాకారుల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...