Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటమయ్య దేవాలయ ప్రతిష్టానలో మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Aug 17, 2026 10:08 PM మహబూబ్‌నగర్General
కాటమయ్య దేవాలయ ప్రతిష్టానలో మాజీ మంత్రి - Udayam
హైద్రాబాద్ లోని కాజాగూడ లో నూతనంగా నిర్మించిన శ్రీ కాటమయ్య దేవాలయం ప్రతిష్టాపన, బోనాల కార్యక్రమంలో మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎల్లపుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...