వార్తలకు తిరిగి వెళ్లండి

కాళోజీ జయంతిని పురస్కరించుకుని కాటారం కేజీబీవీలో తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థినులు పాటలు, పద్యాలు, నృత్యాలు, ఉపన్యాసాలతో తెలంగాణ భాష గొప్పదనాన్ని చాటారు.
ప్రిన్సిపాల్ చల్ల సునీత రచించిన పాటను విద్యార్థిని బి.వర్షిణి ఆలపించింది. కాళోజీ సాహిత్య సేవలను, సామాన్యుడి గొంతుకగా ఆయన చేసిన కృషిని ప్రిన్సిపల్ కొనియాడారు.
Comments
Loading comments...

