Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీనాయన ఆశ్రమం వద్ద ట్రావెల్ బస్సు బోల్తా

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 10:57 AM జాతీయంGeneral
కాశీనాయన ఆశ్రమం వద్ద ట్రావెల్ బస్సు బోల్తా - Udayam
వింజమూరు నుంచి ఆత్మకూరుకు వెళ్తున్న శ్రీ తులసి ట్రావెల్ బస్సు కాశీనాయన ఆశ్రమం వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఎదురుగా వస్తున్న ఆటోకు సైడ్ ఇవ్వబోయి మార్జిన్ దిగడంతో బస్సు కిందకు పడిపోయింది. బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Comments

G
Loading comments...